Showing posts with label AD Networks. Show all posts
Showing posts with label AD Networks. Show all posts

Sunday, October 20, 2019

మిత్రులారా మీకు ఓ మంచి విజిటింగ్ కలిగిన బ్లాగ్ ఉంటే Bidvertiser Ad network ద్వారా చక్కగా సంపాదించుకోవచ్చు. మీది తెలుగు బ్లాగ్ అయినా ప్రోబ్లెమ్ లేదు. Bidvertiser ప్రతి బ్లాగును తొందరగానే అఫ్రూవ్ చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఆ site లో Acount క్రియేట్ చేసుకుని దాని యాడ్స్ మీ బ్లాగులో ఓ మూల పేస్ట్ చేయడమే. ఎందుకాలస్యం ఈ క్రింది లింక్ ద్వారా ఒకసారి ప్రయత్నించండి మరి.
BIDVERTISER

Tuesday, December 1, 2015

ప్రియా బ్లాగు వీక్షకులలారా? ఈ Adfly సైట్ ద్వారా మీరు చక్కని ఆదాయాన్ని పొందవచ్చు. మీరు చేయాల్సింది ఏమిటంటే ఈ క్రింది లింక్ క్లిక్ చేసి Sign Up అవ్వండి. దానిలో మీ డీటైల్స్ అన్నీ ఇచ్చిన తరువాత Tools అనే Page క్లిక్ చేసి ప్రక్కన Pages లో Website Entry Script క్లిక్ చేసి ప్రక్కన వచ్చిన కోడ్ ను మీ బ్లాగ్ Layout లోని Html బ్లాక్స్ లో Paste చేసి మీ బ్లాగ్ చూసుకోండి. ఓపెన్ చేసిన వెంటనే ముందు Adfly యాడ్ వస్తుంది.దానిని స్కిప్ చేస్తే మీ బ్లాగ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీ బ్లాగ్ 10,000 విజిటర్స్ క్లిక్ చేస్తే మీకు 5డాలర్లు ఆసైట్ మీకు Paypal ద్వారా పే చేస్తుంది. జాయిన్ కొరకు ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి.




Recent Posts