Wednesday, October 7, 2020

 

New Rules For Sim Cards | అన్ని SIM కార్డులపై 12 అక్టోబర్ 2020 నుండి కొత్త రూల్స్

Sunday, October 4, 2020

మీ మొబైల్ నుండి మిస్డ్ కాల్ చేసి, బ్యాలెన్స్ తనిఖీ చేయండి

✅సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9555244442

✅కెనరా బ్యాంక్ 09015483483, 09015734734

✅స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09223766666, 1800112211

✅పంజాబ్ నేషనల్ బ్యాంక్ 18001802222, 18001802223, 01202303090

✅బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 9222281818

✅యాక్సిస్ బ్యాక్ 18004195959

✅పంజాబ్ & సింధ్ బ్యాంక్ 7039035156

✅యుకో బ్యాంక్ 9278792787

✅దేనా బ్యాంక్ 09278656677, 09289356677

✅బ్యాంక్ ఆఫ్ ఇండియా 9015135135

✅ఐసిఐసిఐ 9594612612

✅ఇండియన్ బ్యాంక్ 9289592895

✅ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 08067205757

✅హెచ్‌డిఎఫ్‌సి 18002703333, 18002703355

✅కార్పొరేషన్ బ్యాంక్ 9268892688

✅ఐడిబిఐ 18008431122

✅యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09223008586

✅యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 09015431345

✅బ్యాంక్ ఆఫ్ బరోడా 8468001111

✅అలహాబాద్ బ్యాంక్ 9224150150

Friday, July 31, 2020

SBI Poorna suraksha Plan in Telugu | కేవలం 314/- రూపాయలకే రెండు పాలసీలు


Sunday, June 21, 2020

ప్రపంచంలోనే టాప్ 9 సంపన్నుడిగా అంబానీ!
Mukesh-Ambani-joins-club-of-world-10-richest
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేరుల జాబితా తాజాగా విడుదల అయ్యింది. ఇందులో ప్రపంచంలోనే నంబర్ 1 సంపన్నుడిగా అమెజాన్ అధినేత జెఫ్ బోజెస్ నిలిచారు.  ఇక భారత్ లోని నంబర్ 1 కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే 9వ స్థానంలో నిలివడం విశేషం. ప్రపంచంలోనే 9వ అపర కుబేరుడిగా అంబానీ నిలవడం భారత ప్రతిష్టను ఇనుమడింపచేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పక్కనున్న చైనా నుంచి టాప్ 10 ఒక్క కుబేరుడు కూడా లేకపోవడం.. మనపైన ఆధిపత్యం చెలాయిస్తున్న చైనాకు ఇది షాకింగ్ మారింది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే  బిలియనీర్లలో భారత దేశం మూడో స్థానంలో నిలిచిందని హురున్ గ్లోబల్ రిచ్ 2020 అనే జాబితా వెల్లడించింది. వీరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత  చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ భారత్ లో అగ్రస్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ సంపద విలువ ఏకంగా 6700 కోట్ల డాలర్లుకు చేరడం విశేషం.  

ఇక ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కాగా.. నంబర్ 2 స్థానంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ నిలిచారు. ఇక మూడో స్థానంలో ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ అర్నాల్ట్ చోటు దక్కించుకున్నాడు.

ఇక ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ ప్రపంచంలోని కుబేరుల్లో  4వ స్థానంలో నిలిచాడు. ఇక హాత్ వే చైర్మన్ వారెన్ బఫెట్ 5వ స్థానంలో .. మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బామర్ 6వ స్థానంలో నిలిచాడు.

ఏడో స్థానంలో ఓరాకిల్ ఓనర్ లారీ ఎలిసన్-అమెరికా..
8వ స్థానంలో అమాన్సియో ఒర్టేగా (ఇండిటెక్స్ కో ఫౌండర్ స్పెయిన్) ..
 9వ స్థానంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ-భారత్..
 10వ స్థానంలో గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ కో ఫౌండర్- అమెరికా నిలిచాడు.

*కొసమెరుపు ఏంటంటే టాప్ 10 ప్రపంచపు సంపన్నుల జాబితాలో అమెరికాకు చెందిన వారే ఏడుగురు ఉండడం విశేషం. ఫ్రాన్స్ స్పెయిన్ భారత్ నుంచి ఒక్కొక్కరు ఉండడం గమనార్హం.

Sunday, June 14, 2020

LIC New PM Vaya Vandana Yojana Full Details... | "కొత్త పాలసీ 9,250/- ప్రతీ నెలా పొందవచ్చు"

Thursday, April 16, 2020


SBI Good News: ఈఎంఐ చెల్లించారా? వెనక్కి తీసుకోండి ఇలా

★SBI options on EMI moratorium 

★ఈఎంఐలపై ఆర్‌బీఐ మారటోరియం విధించడానికన్నా ముందే మీరు ఈఎంఐలు చెల్లించారా? అయినా వెనక్కి తీసుకోవచ్చు అంటోంది ఎస్‌బీఐ. ఎలాగో తెలుసుకోండి.
★ఈఎంఐ చెల్లింపుల విషయంలో కస్టమర్లకు మూడు ఆప్షన్స్ ఉంటాయి.
★1. ఈఎంఐ మారటోరియం వాడుకోవద్దనుకునే కస్టమర్లు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పట్లాగే వారి అకౌంట్ నుంచి ఈఎంఐ డిడక్ట్ అవుతుంది. లేదా కస్టమర్లు ఈఎంఐ చెల్లిస్తే చాలు.
★2. ఈఎంఐ మారటోరియం కోరుకునేవారు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈఎంఐలు నేషనల్ ఆటోమెటెడ్ క్లియరింగ్ హౌజ్-NACH ద్వారా ఆటో డెబిట్ అవుతుంటాయి. అందుకే (Annexure-II) దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి (Annexure-III) లో ఉన్న ఇమెయిల్ ఐడీకి పంపాలి.
★3. ఇప్పటికే అంటే మార్చి 1 నుంచి ఇప్పటి వరకు ఈఎంఐ చెల్లించినట్టైతే వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం (Annexure-I) అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి (Annexure-III) లోని ఇమెయిల్ ఐడీకి పంపాలి.
★ఈఎఐ రీఫండ్ 7 వర్కింగ్ డేస్‌లో అకౌంట్‌లోకి వస్తుంది. మారటోరియం ఎంచుకున్నవారు మూడు నెలలు వాయిదా వేసుకోవచ్చు. ఈఎంఐ చెల్లించనందుకు క్రెడిట్ స్కోర్‌కు ఇబ్బందేమీ ఉండదు. కానీ ఔట్‌స్టాండింగ్ ఎంత ఉందో దానికి వడ్డీ మాత్రం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

 ★ ఉదాహరణకు ఆటో లోన్ రూ.6 లక్షలు తీసుకుంటే ఇంకో 54 నెలలు చెల్లించాల్సి ఉందనుకుందాం. అదనంగా వడ్డీ రూ.19,000 చెల్లించాలి. హోమ్ లోన్ రూ.30 లక్షలు తీసుకుంటే మరో 15 ఏళ్లు చెల్లించాల్సి ఉందనుకుందాం. అదనంగా వడ్డీ రూ.2.34 లక్షల వరకు అవుతుందని ఎస్‌బీఐ లెక్కేసి మరీ చెప్పింది. కాబట్టి డబ్బులు ఉన్నవారు మారటోరియం ఎంచుకోకుండా ఈఎంఐలు ఎప్పట్లాగే చెల్లించడం మంచిది.

Recent Posts