Learn to Increase Your Value | మీ విలువను పెంచడం నేర్చుకోండి
How To Increase Your Value: If we increase our value we will be respected in society. It depends on us. We value and respect only those around us and the things we do. And serenity also depends on us.
If we return with those who are depressed we will also be filled with depression!
If Julai returns with them we will also become Julai.
Returning with the great takes the germ to become great. However, there is room for our value and respect to increase, not only in caring for the selfishness of others but also in caring for others.
How To Increase Your Value: మన విలువను పెంచుకుంటేనే మనకి సమాజంలో గౌరవం. అది మనపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మన చుట్టూ ఉన్న వ్యక్తులతోనూ, మన చేసే పనులతోనూ మాత్రమే విలువ, గౌరవం కలిగియుంటాయి. ఇక ప్రశాంతత కూడా మనపైనే ఆధారపడి ఉంది.
నిరుత్సాహంతో నిండి ఉన్న వారితో కలిసి తిరిగితే మనం కూడా నిరుత్సాహంతోనే నిండి ఉంటాం!
జులాయి వారితో తిరిగితే మనం కూడా జులాయిగానే మారిపోతాము.
గోప్పవారితో తిరిగితే గొప్పవారిగా మారడానికి బీజం పడుతుంది. అయితే ప్రతి వక్కరూ ఎదుటివారి స్వార్ధానికి బాలి కాకుండా జాగ్రత్త వహించడంలో కూడా మన విలువ, గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంది.
0 Comments:
Post a Comment
Welcome to Your Comments