మీరు ఏదైనా ఒక ఫైలును ఒక సైట్ లో అప్లోడ్ చేసి పెట్టారు. ఎవరైనా ఆ ఫైల్ ను డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు ఆదాయం వస్తే ఎలా ఉంటుంది? ఇది సాధ్యమేనా? అనుకుంటున్నారా? అవును ముమ్మాటికీ సాధ్యమే! ఆన్లైన్ లో కొన్ని వెబ్సైట్స్ ఈ సౌకర్యాన్ని కలిపిస్తున్నాయి.మీరు ఏదో ఒక ఫైల్ గాని,వీడియోగాని,ఫోటోస్ గాని అప్లోడ్ చేసి ఉంటే ఎవరైనా దానిని ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ సంబంధిత సైట్స్ మీకు కొంత మొత్తంలో ఆదాయం సమకూర్చుతాయి.ఇటువంటి సైట్స్ ను PPD (Pay Per Download) సైట్స్ అంటారు. వీటిపై దృష్టి పెడితే కొన్ని డౌన్లోడ్స్ కు అప్ టూ 20డాలర్ల వరకు కూడా సంపాదించవచ్చు. యూజర్స్ మీ మీ ఫైల్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో కొన్ని ఆఫర్స్,ఇతర డౌన్లోడ్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ ఆఫర్స్ నుండి ఈ సైట్స్ ఆదాయం సంపాదిస్తాయి. ఇటువంటి వాటిలో ఈ క్రింది సైట్ చాలా నమ్మకంగా పని చేస్తుంది.