యూట్యూబ్ లో మీరు వీడియోస్ అప్లోడ్ చేసి ఇతరులు వాటిని చూడడం ద్వారా సంపాదించడమే కాకుండా స్వయంగా మీరు చూడడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు.అదెలాగో మీకు తెలియాలంటే క్రింది వెబ్సైట్ కి వెళ్లి మీ ఈమెయిల్ తో ఒక యూజర్ ఐడి,పాస్ వర్డ్ క్రియేట్ చేసుకుని లాగిన్ కండి.అక్కడ వీడియోస్ ను వరసగా క్లిక్, సర్ప్ చేస్తూ తప్పనిసరిగా 30సెకన్ల వరకు వీడియో చూడాలి.30సెకన్ల టైమర్ అయిపోయాక వాలిడేట్ అయినట్లు టిక్ సింబల్ వస్తుంది. అప్పుడు మాత్రమే మీకు ఆ వీడియో చూడడం ద్వారా డబ్బులు క్రియేట్ అవుతాయి.డిఫాల్ట్ గా 0.05డాలర్లు (5సెంట్లు)మీ అకౌంట్లో ఉంటాయి.మరికొన్ని వీడియోస్ చూడడం ద్వారా 0.005(సగం సెంట్),మరికొన్ని వీడియోస్ 0.001(సెంట్ లో పదియవవంతు)వస్తుంది. సగటున రోజుకు 5సెంట్లు (3రూపాయలు) సంపాదించవచ్చును. మినిమం 10డాలర్లు సంపాదించాక పేపాల్ ద్వారా మన బ్యాంక్ ఖాతాకు మళ్లించుకోవచ్చు. ముందుగా మీరు క్రింది లింక్ క్లిక్ చేసుకుని సభ్యత్వం పొంది వర్క్ ప్రారంభించండి. తరువాత దీని ద్వారా మరింత భారీ మొత్తం నెల,నెలా ఎలా పొందాలో చక్కని ప్లాన్ చెప్తాను. అంతవరకూ శుభం.Monday, December 29, 2014
10:04 PM
Sakshyam Education
YOUTUBE INFO
No comments
యూట్యూబ్ లో మీరు వీడియోస్ అప్లోడ్ చేసి ఇతరులు వాటిని చూడడం ద్వారా సంపాదించడమే కాకుండా స్వయంగా మీరు చూడడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు.అదెలాగో మీకు తెలియాలంటే క్రింది వెబ్సైట్ కి వెళ్లి మీ ఈమెయిల్ తో ఒక యూజర్ ఐడి,పాస్ వర్డ్ క్రియేట్ చేసుకుని లాగిన్ కండి.అక్కడ వీడియోస్ ను వరసగా క్లిక్, సర్ప్ చేస్తూ తప్పనిసరిగా 30సెకన్ల వరకు వీడియో చూడాలి.30సెకన్ల టైమర్ అయిపోయాక వాలిడేట్ అయినట్లు టిక్ సింబల్ వస్తుంది. అప్పుడు మాత్రమే మీకు ఆ వీడియో చూడడం ద్వారా డబ్బులు క్రియేట్ అవుతాయి.డిఫాల్ట్ గా 0.05డాలర్లు (5సెంట్లు)మీ అకౌంట్లో ఉంటాయి.మరికొన్ని వీడియోస్ చూడడం ద్వారా 0.005(సగం సెంట్),మరికొన్ని వీడియోస్ 0.001(సెంట్ లో పదియవవంతు)వస్తుంది. సగటున రోజుకు 5సెంట్లు (3రూపాయలు) సంపాదించవచ్చును. మినిమం 10డాలర్లు సంపాదించాక పేపాల్ ద్వారా మన బ్యాంక్ ఖాతాకు మళ్లించుకోవచ్చు. ముందుగా మీరు క్రింది లింక్ క్లిక్ చేసుకుని సభ్యత్వం పొంది వర్క్ ప్రారంభించండి. తరువాత దీని ద్వారా మరింత భారీ మొత్తం నెల,నెలా ఎలా పొందాలో చక్కని ప్లాన్ చెప్తాను. అంతవరకూ శుభం.
Subscribe to:
Post Comments (Atom)
Sakshyam Education
0 Comments:
Post a Comment
Welcome to Your Comments