ఎక్కువుగా PTC సైట్స్ పేమెంట్ చేయకుండా స్కాంగా మారిపోతుంటాయి.అందుకే తరచు గూగుల్ సెర్చింజన్ లో ఆ సైట్ పేరు +scam అని టైప్ చేయండి.ఏ సైట్ స్కాంగా మారింది అనే రివ్యూస్ ఉంటాయి.PTC మరియు PTR సైట్స్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎప్పుడు ఏ సైట్ మూతపడుతుందో చెప్పలేము.సైట్స్ అప్ డేట్ పే చేసేవి చెక్ చేసుకోవడానికి www.ptc-investigation.com లాంటి సైట్లో తరచుగా చెక్ చేసుకుంటూ ఉండడం తప్పనిసరి. ఈ బ్లాగులో సూచించిన PTC,PTR సైట్స్ తప్ప నెట్లో కనిపించే సైట్లలో పూర్తిగా చెక్ చేసుకుని గాని జాయిన్ కాకండి. ఎందుకంటే నెట్లో వందల కొద్ది కనబడ్డాయని మీరు వాటిల్లో జాయిన్ అయితే శ్రమ తప్ప మీకు ఏం మిగలదు.Saturday, November 29, 2014
7:06 AM
Sakshyam Education
PPC SITES INFO
No comments
ఎక్కువుగా PTC సైట్స్ పేమెంట్ చేయకుండా స్కాంగా మారిపోతుంటాయి.అందుకే తరచు గూగుల్ సెర్చింజన్ లో ఆ సైట్ పేరు +scam అని టైప్ చేయండి.ఏ సైట్ స్కాంగా మారింది అనే రివ్యూస్ ఉంటాయి.PTC మరియు PTR సైట్స్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎప్పుడు ఏ సైట్ మూతపడుతుందో చెప్పలేము.సైట్స్ అప్ డేట్ పే చేసేవి చెక్ చేసుకోవడానికి www.ptc-investigation.com లాంటి సైట్లో తరచుగా చెక్ చేసుకుంటూ ఉండడం తప్పనిసరి. ఈ బ్లాగులో సూచించిన PTC,PTR సైట్స్ తప్ప నెట్లో కనిపించే సైట్లలో పూర్తిగా చెక్ చేసుకుని గాని జాయిన్ కాకండి. ఎందుకంటే నెట్లో వందల కొద్ది కనబడ్డాయని మీరు వాటిల్లో జాయిన్ అయితే శ్రమ తప్ప మీకు ఏం మిగలదు.
Subscribe to:
Post Comments (Atom)
Sakshyam Education
0 Comments:
Post a Comment
Welcome to Your Comments