
ఆడ్స్ క్లిక్ చేయడం, వెబ్ సైట్స్ విజిట్ చేయడం ద్వారా ఆదాయం పొందవచ్చును. వెబ్ సైట్స్ ను చూడడం, అడ్వర్టైజ్ మెంట్స్ క్లిక్ చేయడం, ఈ మెయిల్స్ రీడింగ్ చేయడం అనేది ఎలాంటి కనీస స్కిల్స్ లేకుండా ఎవరైనా చేయగలిగేది.. ఇలా ఆడ్స్ క్లిక్ చేసే సైట్స్ ను PTC సైట్లు లేదా PAY TO CLIK సైట్స్ అనతారు. వీటి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఏం రాకపోయిన, వీటిల్లో ఏవిధమైన పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇటువంటి సైట్లు ఓ పది వరకూ ఎన్నుకుని వర్క్ ప్రారంభిస్తే చక్కగా కొద్ది మొత్తంలో సంపాదించుకోవచ్చు. మరొక ముఖ్య విషయమేమిటంటే కనిపించిన ప్రతి PTC సైట్స్ ను నమ్మకండి. ఇందులో ఎక్కువుగా స్కాం సైట్స్ మాత్రమే ఉన్నాయి.వర్క్ చేయించుకుని డబ్బులు చెల్లించవు.చాలా జాగ్రత్త పడాలి. మీకు వీలయితే ఈ బ్లాగు సూచించిన PTC సైట్స్ మీరు సరి చూసుకుని జాయిన్ కండి. కాలానుగుణంగా వీలును బట్టి కొన్ని PTC సైట్స్ గురించి తెలియజేస్తాను. ముందుగా PTC సైట్లలో నమ్మకంగా కొనసాగుతున్న సైట్ BUXP . తప్పక క్రింది లింక్ క్లిక్ చేసి జాయినవ్వండి.
0 Comments:
Post a Comment
Welcome to Your Comments